Uses for Eggshells: ఎగ్షెల్స్తో అమేజింగ్ బెనిఫిట్స్! కీళ్లనొప్పులు కూడా..
Uses for Eggshells: ఎగ్షెల్స్తో అమేజింగ్ బెనిఫిట్స్! కీళ్లనొప్పులు కూడా..
Uses for Eggshells: ఒక గుడ్డులోని తెల్లటి భాగాన్ని ఒకటి లేదా రెండు గుడ్ల పెంకుల పొడితో కలపాలి. ముఖం మీద దీన్ని 15 నిమిషాలు అప్లై చేసుకోవాలి. ఆపై గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖ కాంతిని పెంచుతుంది.
Uses for Eggshells: గుడ్లు తినడానికి ఇష్టపడనివారు చాలా అరుదుగా కనిపిస్తారు. గుడ్లు ఆరోగ్యకరం. ప్రోటీన్ సంపూర్ణంగా ఉంటుంది. అయితే, వంట చేసిన తర్వాత ఎగ్ షెల్స్‌ను డస్ట్‌బిన్‌లో పారవేస్తారు. కానీ, గుడ్డు పెంకుల ఉపయోగం కూడా ఏమాత్రం తక్కువ కాదు.
2/ 5
Uses for Eggshells: తరచూ కిచెన్ వాష్ బేసిన్ జామ్ అవుతుంది. గుడ్డు షెల్స్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. గుడ్డు పెంకులను క్రష్ చేసి బేసిన్ చుట్టూ వేయాలి. దీంతో మీరు చూడవచ్చు బేసిన్ శుభ్రంగా ఉంటుంది. మరకలను పూర్తిగా తొలగిస్తుంది.
3/ 5
మెడ నొప్పి లేదా కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఒక గిన్నెలో యాపిల్ సైడర్ Ðð నిగర్తో ఒక గుడ్డు షెల్‌ను కలపాలి. రెండు రోజు తర్వాత గుడ్డు పెంకులు వెనిగర్‌తో సంపూర్ణంగా మిళితం అవుతుంది. ఈ సమయంలో మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేయాలి. Photo Source: Collected
4/ 5
గార్డెన్లో కూడా గుడ్డు పెంకులను వేస్తే.. చెట్టుకు ఏ కీటకాలు రావు. కోడిగుడ్డులో కాల్షియం, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది గార్డెన్ నేలలో మట్టిని సారవంతం చేసే ఎర్త్వార్మ్స్కు సంతానోత్పత్తిని పెంచుతుంది. Uses for Eggshells:
5/ 5
ఒక గుడ్డులోని తెల్లటి భాగాన్ని ఒకటి లేదా రెండు గుడ్ల పెంకుల పొడితో కలపాలి. ముఖం మీద దీన్ని 15 నిమిషాలు అప్లై చేసుకోవాలి. ఆపై గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖ కాంతిని పెంచుతుంది.