Health Tips: పరగడుపున ఈ ఆహార పదార్దాలు తీసుకుంటే డేంజర్.. విషంతో సమానం..

Health Tips: పొద్దున్నే నిద్ర లేచిన తరువాత మన శరీరానికి శక్తి, పోషకాలను అందించే ఆహారం తీసుకోవాలి. కెఫినేటెడ్ డ్రిక్స్‌కు దూరంగా ఉండాలి. వీటితో పాటు పరగడుపుతో తీసుకోకూడని కొన్ని డ్రింక్స్‌ను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..