DO YOU HAVING BLACK SPOTS ON YOUR FACE THEN APPLY THIS SIMPLE AND EASY TIPS TO GET RID OF DARK CIRCLES ON SKIN PRV
Black spots on skin: మీ ముఖంపై నల్లటి మచ్చలు తరచుగా వస్తున్నాయా? అయితే ఈ సింపుల్ చిట్కా ప్రయత్నించండి..
నల్లమచ్చలను తగ్గించుకోవడానికి చాలా మంది ఆసుపత్రిలలో వేలకు వేలు ఖర్చు చేస్తారు. కొద్దికాలం పాటు అవి తగ్గినట్టు అనిపించినా.. మళ్లీ వస్తాయి. ఈ సమస్యకు ఇంట్లో ఉండే ఐటెమ్స్ తోనే తొలగించుకోవచ్చు.
ముఖంపై నల్లటి మచ్చలు (Black spots on face) వారి ముఖాన్ని అందంగా కనిపించకుండా అడ్డుకుంటాయి. దాచితే దాగినవి మచ్చలు. వీలైనంత వరకు అందంగా తయారవ్వాలని ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటుంటారు.
2/ 8
అయితే చాలా మంది ఎంత అందంగా ఉన్నప్పటికీ ముఖంపై నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతుంటారు. ఆ నల్ల మచ్చలు (Black spots face) వారి ముఖంలో కాంతిని కోల్పోయేలా చేసి అంద వికారంగా కనిపిస్తుంటుంది. మనకు నిద్ర తక్కువగా ఉన్నా నల్ల మచ్చలు వస్తుంటాయి. అవి అంత త్వరగా వదలవు.
3/ 8
చాలా మందికి వయసు పైబడే కొద్ది ముఖంపై నల్ల మచ్చలు (Black spots on skin) ఎక్కువగా వస్తుంటాయి. ఇవి నొప్పిని, బాదని అయితే కలిగించవు. కానీ ముఖంపై ఈ నల్లటి మచ్చల (Black spots on face) వలన వారు మానసికంగా చాలా కుంగిపోతుంటారు. ఎలా ఈ నల్లమచ్చలను పోగొట్టి అందంగా కనిపించాలి అని ఆలోచిస్తుంటారు.
4/ 8
చాలా మంది నెయ్యిని ఆహారంలో మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. కానీ నెయ్యి (ghee)ని చర్మ సౌందర్య రక్షణకు ఉపయోగించటం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆ ప్రయోజనలేంటో చూద్దాం..
5/ 8
నెయ్యి (Ghee) మన చర్మ పొరలలోకి చొచ్చుకుపోతుంది. దీని వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. నెయ్యిలో ఏ, డీ, ఈ, కే విటమిన్లు ఉంటాయి. వీటి వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి.
6/ 8
నెయ్యిని క్రమం తప్పకుండా రాయటం వల్ల చర్మంపై ఉండే మచ్చలన్నీ (Black spots on skin) తొలగిపోతాయి. పెదవులు ఎండిపోయి.. వాటిపైనున్న చర్మం పొట్టుగ్గా రాలిపోతున్నప్పుడు నెయ్యి రాయటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.
7/ 8
రాత్రి నిద్రపోయే ముందు పెదవులకు నెయ్యి (Ghee) రాస్తే- ఉదయానికి మెత్తగా తయారవుతాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది వాటర్‌ఫ్రూప్ మేక్‌పను వేసుకుంటున్నారు.
8/ 8
సాధారణంగా ఈ మేకప్‌ను తొలగించటం చాలా కష్టమైన పని. నెయ్యి ద్వారా ఈ మేకప్‌ను సులభంగా తొలగించవచ్చు. వంటింట్లో ఎక్కువగా పనిచేస్తే చేతివేళ్లు గరుగ్గా తయారవుతాయి. అలాంటి వేళ్లకు నెయ్యి రాయటం వల్ల అవి మృదువుగా మారతాయి.