ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. ఇది సహజ బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేసి, మొటిమలను దూరం చేస్తుంది. వాటివల్ల వచ్చే నల్లని మచ్చలు, రాషెస్ వంటివి మటుమాయం చేస్తుంది. ఇందులోని విటమిన్ సి చర్మంపై మృతకణాలను పోగొట్టి, నిత్యం మెరుపులీనేలా చేస్తుంది.