Home » photogallery » life-style »

DO YOU HAVE NEW BORN BABY IN YOUR FAMILY IF THESE SYMPTOMS APPEARS CONSULT DOCTOR IMMEDIATELY SK

New Born Baby Care Tips: ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి

New Born Baby Care Tips: ఇటీవల మీ ఇంట్లో పాప కానీ బాబు కానీ జన్మించారా? నవజాత శిశువులున్న తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుట్టినప్పటి నుంచి కొన్ని రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మీ బిడ్డకు ఎదైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. మొదట కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు వెంటనే వారిని డాక్టర్ వద్దకుతీసుకెళ్లాలి. అవేంటో ఇక్కడ చూద్దాం.