Home » photogallery » life-style »

DO YOU FACING HAIR LOSS PROBLEM REGULARLY THEN FOLLOW THIS DIET TIPS TO GET STRONG AND HEALTHY HAIR PRV

Hair loss remedies: మీ జుట్టు తరుచుగా రాలిపోతూ ఉందా?.. అయితే ఈ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టొచ్చు..

ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. ఎటువంటి ఆహారం తీసుకొంటే జుట్టుకు మెరుగైన పోష‌కాలు అందుతాయో తెలుసుకోండి.