hair fall treatment:  మీ జుట్టు బలంగా, ధృడంగా ఉండాలంటే ఇంట్లో తయారు చేయగలిగే ఈ హెయిర్ ప్యాక్స్​ ఫాలో అవండి

శీతాకాలం మొదలైపోయింది. ఈ కాలంలో జలుబు, దగ్గు వంటి జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు చలికాలంలో చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలూ వేధిస్తుంటాయి.