ఆర్గానిక్ షాంపూలకు బదులుగా SLS షాంపూలను ఉపయోగించడం వల్ల జుట్టు బాగా మెయింటైన్ అవుతుందని ఇటీవల డెర్మాటాలజిస్టులు సూచించారు. ఈ ఎస్ఎల్ ఎస్ జుట్టు చర్మాన్ని సంరక్షిస్తుంది. మీ చర్మం , జుట్లు జిడ్డుగా ఉంటే మీకు ఎస్ ఎల్ ఎస్ షాంపూ అవసరం కావచ్చు. మీ జుట్టు సన్నగా, పొడిగా ఉంటే ఎస్ఎల్ఎస్ షాంపూని ఉపయోగించకూడదు.