Wellness: రతి చేసే సమయంలో ఇలా అతి చేశారో...మొదటికే మోసం రావడం ఖాయం...

చాలా మంది దంపతులు ఆ సమయంలో పెట్రోలియం జెల్లీని వాడుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదని ప్రముఖ గైనకాలజిస్టులు పేర్కొంటున్నారు. డాక్టర్లు చెబుతున్నదాని ప్రకారం యోనిలో జెల్లీ పదార్థం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు.