Natural eyelashes: కృత్రిమ ఐల్యాషస్‌ వాడితే.. కళ్లకు ఇంత డేంజరా..?

For natural eyelashes: కృత్రిమంగా విక్రయిస్తున్న ఐల్యాషస్‌ను కొనుగోలు చేయవచ్చు, ఉపయోగించవచ్చు. కానీ, అందులోని రసాయనాలు మీ కళ్లకు హాని కలిగిస్తాయి. అందుకే కనురెప్పలను సహజంగా పెంచే ప్రయత్నాలు చేయాలి.