కలబంద: జుట్టు సమస్యలకు అలోవెరా దివ్యౌషధం అని అందరికీ తెలిసిందే. తాజా కలబందను తీసుకొని వారానికి 3 సార్లు జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడంలో సహాయపడుతుంది.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)