వేడి పదార్ధాలను గ్రైండ్ చేయవద్దు : చలికాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది వేడి ఆహారాలు తింటారు. అందుకోసం కొందరు వేడివేడి పదార్థాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేయడం మొదలుపెడతారు. వేడి పదార్థం వల్ల కలిగే ఒత్తిడి వల్ల మీ మిక్సీ జార్ పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వేడి వేడి పదార్థాలను చల్లారిన తర్వాతే మిక్సీలో మెత్తగా రుబ్బుకోవడం సురక్షితం.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)