Home » photogallery » life-style »

DIWALI 2021 TAKE THESE SIX PRECAUTIONS TO AVOID FIRE ACCIDENTS NS

Diwali 2021: దీపావళి టపాసులు కాల్చే సమయంలో ఈ 6 చిట్కాలను పాటించండి.. ప్రమాదాలను నివారించండి

Diwali 2021 Precautions: దీపావళి(Diwali 2021) పండుగ సందర్భంగా వేడుకలకు దేశమంతా సిద్ధమైంది. అయితే ఈ పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో ఈ జాగ్రత్తలు(Diwali Precautions) తీసుకుంటే అగ్ని ప్రమాదాలను(Fire Accidents) నివరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం..