Diwali 2020: దీపాల వెలుగులో ఫొటోలు దిగుతున్నారా... ఈ చిట్కాలు మీకోసమే

Diwali 2020: దీపావళిని మనం ఆనందంగా జరుపుకోవాలి. ముఖ్యంగా దీపావళి నాడు తీసుకునే ఫొటోలు చక్కగా రావాలి. అందుకోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అవేంటో తెలుసుకుందాం.