హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » life-style »

Diwali 2019 : దీపావళికి ఈజీగా రంగోలీ వెయ్యడం ఎలా?

Diwali 2019 : దీపావళికి ఈజీగా రంగోలీ వెయ్యడం ఎలా?

Easy-to-create rangoli designs : దీపావళికి అదనపు ఆకర్షణ ముగ్గులు. ఐతే... చాలా మందికి ముగ్గులు సరిగా వెయ్యడం రాదు. సింపుల్‌గా ఎలా వెయ్యాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. పూర్వకాలం ముగ్గు కోసం బియ్యం గింజలు, బియ్యం పిండిని వాడేవారు. అలాగే రంగురంగుల మట్టి, పువ్వుల రేకుల్ని వాడేవారు. ఇప్పుడు సింథటిక్ కలర్స్ వచ్చేశాయి. బియ్యంపిండి స్థానంలో ముగ్గు పిండి వచ్చేసింది. ముగ్గు వేసే ముందు ఆ ప్రదేశంలో ఎరుపు రంగు నీటిని చల్లాలి. ఆ ప్రదేశం ఆరిన తర్వాత ముగ్గు వేస్తే... చాలా స్పష్టంగా, ఎట్రాక్టివ్‌గా ఉంటుంది. కింది ముగ్గుల్ని చూడండి. వాటి ద్వారా సింపుల్‌గా ముగ్గు ఎలా వెయ్యాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు.

Top Stories