Home » photogallery » life-style »

DIWALI 2019 CELEBRTIES WISH THEIR FANS A HAPPY DIWALI FESTIVAL NK

Diwali 2019 : అంతటా దీపావళి సందడి... సెలబ్రిటీల విషెస్

Diwali 2019 : మిగతా పండుగలన్నీ ఒక ఎత్తు. దీపావళి మరో ఎత్తు. పిల్లలు, పెద్దలూ అంతా కలిసి... ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ వేడుకకు సెలబ్రిటీలు తమ విషెస్ చెబుతున్నారు. ఈ సంవత్సరం... అక్టోబర్ 25న దంతేరస్‌తో ఐదురోజుల దీపావళి సంబరాలు మొదలయ్యాయి. 26న శనివారం నరక చతుర్దశిని ప్రజలు జరుపుకుంటున్నారు. అలాగే 27న దీపావళి వేడుకలు జరగనున్నాయి. 29వరకూ అవి కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా... అందరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు విషెచ్ చెబుతున్నారు.