Diwali 2019 Received gift on Diwali you have to pay tax | దేశమంతా దీపావళి సంబరాలు కనిపిస్తున్నాయి. ఇళ్లల్లో, షాపుల్లో పూజల దగ్గర్నుంచి బాణా సంచా కొనుగోళ్ల వరకు ఒకటే హడావుడి. ఇక గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయాన్ని మర్చిపోలేదు. మరి మీరు ఈ దీపావళికి గిఫ్ట్ తీసుకున్నారా? మీరు తీసుకున్న గిఫ్ట్‌కు ట్యాక్స్ కట్టాల్సిందే. ఎందుకో తెలుసుకోండి.