Belly Fat: వ్యాయామం చేయకుండానే.. బెల్లీఫ్యాట్ కరిగించొచ్చు.. ఈ 5 విషయాలు తెలుసుకుంటే ఎంతో ప్రయోజనం

Belly Fat: మనుషుల బొడ్డు చుట్టూ ఉండే కొవ్వును బెల్లీఫ్యాట్‌ అంటాం.. దీనిని కరిగించడం అంత ఈజీ కాదు. చాలా కష్టం. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. దీనివల్ల గుండె జబ్బులు వస్తాయి. అందుకే చాలామంది బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోడానికి చాలా కష్టపడుతుంటారు.