హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Different Colour Tea : బ్లూ, పింక్, రెడ్, బ్లాక్, యెల్లో, గ్రీన్.. ఈ రంగురంగుల టీతో ఆరోగ్యాన్ని పెంచుకుందాం..!

Different Colour Tea : బ్లూ, పింక్, రెడ్, బ్లాక్, యెల్లో, గ్రీన్.. ఈ రంగురంగుల టీతో ఆరోగ్యాన్ని పెంచుకుందాం..!

Different Colour Tea : మన దేశంలో టీ ప్రియులకు కొదవలేదు. స్ట్రాంగ్ టీ, అల్లం-ఏలకులు మరియు లవంగాలతో తయారు చేసిన టీ సువాసన ప్రజలకు ఇష్టమైన తేనీరుగా ఉంది. టీ రంగులు ఇప్పుడు ఇంద్రధనస్సుగా మారుతున్నాయి. టీలో ఎన్ని రకాల రంగులు ఉన్నాయి మరియు ఈ రంగురంగుల టీల ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి.

Top Stories