Home » photogallery » life-style »

DIABETIC PATIENTS SHOULD BE CAREFUL BEFORE EATING SWEETS ON DIWALI AK

Diwali 2021: దీపావళి స్వీట్లు నోరూరిస్తున్నాయా ? డయాబెటిక్ పేషెంట్లు జాగ్రత్త.. ఇలా కంట్రోల్ చేసుకోండి

Diwali 2021: దీపావళి అంటే చాలా స్వీట్లు మన నోరూరిస్తుంటాయి. చాలామంది ఈ స్వీట్లను కాస్త ఎక్కువగానే లాగిస్తుంటారు. అయితే డయాబెటిక్ పేషెంట్లు.. ఈ స్వీట్లను చూసి టెంప్ట్ కావొద్దు.