Home » photogallery » life-style »

DHANAULTI A BEAUTIFUL TOURIST DESTINATION IS SITUATED IN THE HIGH AND BEAUTIFUL PLAINS OF UTTARAKHAND MUST SEE TAKE A LOOK GH SRD

Best Tourist Spot: ఉత్తరాఖండ్‌లోని భూతల స్వర్గం ధనౌల్తి.. ప్రత్యేకతలు ఎన్నో.. మిమ్మల్ని మీరు మైమరచిపోతారు..

Best Tourist Spot: మీరు ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ కోసం వెతుకుతుంటే.. ఉత్తరాఖండ్‌లోని ధనౌల్తి (Dhanaulti) మీకు మంచి డెస్టినేషన్‌గా చెప్పుకోవచ్చు.దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఉత్తరాఖండ్.