Rice purity test: మీరు వాడే బియ్యం కల్తీదా? ఇంట్లోనే ఇలా పరీక్షించండి..

Rice purity test: పసుపు కలిపిన బియ్యంతో తయారు చేసిన ఆహారం తినడం వల్ల ఎటువంటి హాని కలగదు. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం మార్కెట్ కేటుగాళ్లు ఒరిజినల్ పసుపునకు బదులుగా హానికరమైన రంగులను ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి.