Hair Care Tips: జట్టు చిట్లిపోయినట్లు అవుతోందా..? ఈ సింపుల్ టిప్స్‌ పాటిస్తే సరి.. ఈ టిప్స్ చెప్పింది ఎవరో కాదు..

ఈ రోజుల్లో పెరుగుతున్న కాలుష్యం, ధూళి వంటి బాహ్య కారణాల వల్ల కురుల ఆరోగ్యం బాగా దెబ్బతింటోంది. దీనికితోడు వివిధ రకాల హెయిర్ ప్రొడక్ట్స్ వాడకం పెరగడం వల్ల జుట్టు పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. అలాగే చాలామంది హెయిర్ చివరలు పల్చబడి చిట్లిపోయే (Split Ends) సమస్యను ఎదుర్కొంటున్నారు.