Home » photogallery » life-style »

DECORATE YOUR BALCONY WITH THESE 5 TYPES FLOWER PLANTS THAT GIVES GOOD FRAGRANCE RNK

Balcony garden: ఈ 5 రకాల పూలతో మీ బాల్కనీ గార్డెన్ సువాసనతో నిండిపోతుంది..

సాధారణంగా ఇల్లు లేదా బాల్కనీని అందంగా తీర్చిదిద్దాలంటే.. దానికి బెస్ట్ ఆప్షన్ ఏవైనా రంగురంగుల, సువాసనభరితమైన మొక్కలను ఏర్పాటు చేయడం. అవి ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా ఆ ప్రదేశమంతా సువాసనను వెదజల్లుతాయి. నర్సరీల్లో రకరకాల పూలమొక్కలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఏ మొక్కలు నాటితే బాగుంటుంది అనుకునేవారికి ఈ టిప్స్. సులభంగా ఇంట్లో పెంచుకునగలిగే 5 సువాననభరితమైన పూల మొక్కల గురించి తెలుసుకుందాం.