అత్తకు బాయ్‌ఫ్రెండ్‌ను వెతుకుతున్న కోడలు.. క్రేజీ ఆఫర్.. అతడు ఎలా ఉండాలో కూడా చెప్పేసింది..

సోషల్ మీడియాలో పరిచయాలు పెరిగి ప్రేమ, పెళ్లిగా మారడం చూస్తూనే ఉన్నాం. మరికొందరు జీవిత భాగస్వామి కోసం సోషల్ మీడియాలో ప్రకటనలు కూడా ఇస్తున్నారు. అయితే ఓ ప్రకటన మాత్రం చాలా వింతగా కనిపించింది.