Home » photogallery » life-style »

DATING ADVICES IMPRESS YOUR PARTNER ON YOUR FIRST DATE FOLLOW THESE TIPS GH VB

Dating Advices: ఫస్ట్ డేట్‌లోనే పార్ట్నర్‌ను ఆకట్టుకోవాలా..? అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి..

ఫస్ట్ డేట్‌ (First Date/ New Date)లో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, సంభాషణను ఎక్కువసేపు ఎలా కొనసాగించాలో చాలామందికి తెలియదు. రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం ఐదు టెక్నిక్స్ తో.. ఫస్ట్ డేట్‌లోనే పార్ట్‌నర్‌ను ఆకట్టుకోవచ్చు.