మెదడుకు ప్రయోజనం: హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. కరివేపాకులో మెదడుతో సహా మీ నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే పదార్థాలు ఉంటాయి. కరివేపాకుతో పాటు, దాని నూనె కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీబయోటిక్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది, ఇది అనేక ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)