Omicron: ఒమిక్రాన్ ముప్పు.. డయాబెటిక్ పేషెంట్లు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి.

Diabetes: ఒమిక్రాన్ కరోనా వేరియెంట్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అన్ని దేశాలూ మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి. మరికొన్ని లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఒమిక్రాన్ చాలా డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐతే డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలున్న వారు ఇలాంటి వ్యాధుల బారినపడే అవకాశాలు ఎక్కువ. మరి ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ డయాబెటిక్ పేషెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.