Home » photogallery » life-style »

COVID 19 VACCINATION PEOPLE AGED BETWEEN 45 AND 59 YEARS WITH 20 COMORBIDITIES CAN GET COVID 19 VACCINE CHECK LIST HERE SS

COVID-19 Vaccine: వయస్సు 60 ఏళ్ల లోపా? ఈ 20 రకాల వ్యాధులు ఉన్నాయా? కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు

COVID-19 Vaccine | భారతదేశంలో రెండో దశ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 60 ఏళ్ల పైబడ్డవారికి మాత్రమే కాదు, పలు రకాల రోగాలు, వ్యాధులు ఉన్న 45 ఏళ్ల వయస్సు పైనవారికీ వ్యాక్సిన్ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరి 20 రకాల వ్యాధులు ఏవో తెలుసుకోండి.