Home » photogallery » life-style »

COUNTRIES IN WORLD THAT HAVE STRICT ABORTION RULES KNOW DETAILS SU

Strict Abortion Laws: ఈ దేశాలలో అబార్షన్‌ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు.. మరి అత్యాచార బాధితురాళ్ల పరిస్థితేమిటి..?

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో గర్భం దాల్చిన మహిళలు గర్భస్రావం చేయించుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ అనే చెప్పాలి. అత్యాచారం జరిగినప్పటికీ.. కొన్ని దేశాల్లో బలవంతంగా శిశువుగా జన్మనివ్వాల్సిందే. ఇదిలా ఉంటే భారత్‌లో గర్భస్రావం నియమాలకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులను చేసింది. అయితే ఏ దేశాలు అబార్షన్‌కు సంబంధించి కఠిన నియమాలు కలిగి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..