Diabetes: డయాబెటిస్ కంట్రోల్ అయ్యేందుకు ఇంటి చిట్కాలు

Diabetes: డయాబెటిస్ వచ్చిందంటే ఇక పోదు. మనం తినే ఆహారంలో మార్పులు-చేర్పులూ చేయడం ద్వారా డయాబెటిస్‌ను కంట్రోల్ చెయ్యగలం. మరింత పెరగకుండా చెయ్యగలం. అదెలాగో తెలుసుకుందాం.