కొబ్బరి మలైని రోజూ కొద్ది మొత్తంలో వాడటం ద్వారా బరువు పెరగకుండా నిరోధించవచ్చు. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని అనుమతించదు. నిజానికి ఈ మలైలో ఉండే పోషకాలు.. కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. అందువల్ల మనం ఇతర ఆహారం తక్కువ తింటాం. అలా బరువు తగ్గగలం.