తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని 66 ఏళ్ల వయస్సులో కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు మన మెగాస్టార్. అయితే, ఈరోజు మనం ఆయన ఇంత ఎనర్జిటిక్‌గా.. యంగ్ హీరోలతో పోటీపడడానికి ఫాలో అవుతున్న ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. దీంతో ఆయన ఫ్యాన్స్ లేదా ఫాలోయర్స్ కూడా ఫిట్ గా కనిపించడానికి ప్రయత్నించవచ్చు.(Megastar chiranjeevi fitness secrets)
డైలీ వర్కౌట్..
కేవలం ఇంతే అనుకోకండి మెగాస్టార్ 60 పదుల వయస్సులో కూడా ఇంత ఎనర్జీటిగ్గా కనిపించడానికి రెగ్యులర్ వర్కౌట్లు కూడా చేస్తారు. తనకు షూటింగ్ ఉదయం 7 గంటలకు ఉంటే, ఆరోజు ఉదయం 4 గంటలకే లేచి 6 గంటల వరకు డైలీ వర్కౌట్లు చేసిన తర్వాతే సెట్స్ కి వెళ్తానని అన్నారు. (Megastar chiranjeevi fitness secrets)
బరువు తగ్గడానికి, డైట్ నియంత్రణలో తాను సులభంగా అలవాట్లను మార్చుకోగలనని కూడా ఇంటర్వ్యూ లో తెలిపారు. అందుకే ఇప్పటికీ తన సినిమా పాత్రలకు తగ్గట్టుగా తనను ఇమిడేలా చేస్తుందని అన్నారు. (Megastar chiranjeevi fitness secrets)