Home » photogallery » life-style »

CHINESE SCHOOLCHILDREN MISSING OUT ON SEX EDUCATION OBSERVE SAY BA

చైనా విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్, వారికో పెద్ద చిక్కొచ్చి పడింది

చైనీస్ విద్యార్థులకు ఇప్పుడో కష్టం వచ్చింది. వారికి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పేవారు కరువయ్యారు. ప్రస్తుతం చైనాలో స్కూల్ పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ మీద సరిగా అవగాహన లేదని యనెస్కో చైనా విభాగం ప్రకటించింది.