Home » photogallery » life-style »

CHILDREN IN SANTA CLAUS GETUP AT CHRISTMAS CELEBRATIONS SB

Pics: బుజ్జి బుజ్జి శాంతా క్లాజ్‌ను చూశారా ?

క్రిస్మస్ సందర్భంగా ఎక్కడ చూసినా శాంతాక్లాజ్‌లే కనిపిస్తున్నారు. రోడ్డుమీద, షాపింగ్ మాల్, ట్రాఫిక్ సిగ్నల్ ఇలా ఎక్కడ చూసినా శాంతాక్లాజ్ దర్శనమిస్తున్నాడు. క్రిస్మస్ తాతను పశ్చిమ దేశాల్లో శాంతాక్లాజ్ అంటారు. నెత్తి మీద టోపి, తెల్లని పొడవైన గడ్డం, మీసాలు, ఎర్రటి డ్రెస్, ముఖంపై చెరగని చిరునవ్వుతో చిన్నారుల్ని ఆకట్టుకుంటూ ఉంటాడు ఈ క్రిస్మస్ తాతయ్య. అయితే క్రిస్మస్ సందర్భంగా చిన్నారులు కూడా శాంతాక్లాజ్ గెటప్‌లో ఎంతో ముద్దుగా కనిపిస్తున్నారు. ఆ ఫోటోస్ మీకోసం...