Chocolates: మీ పిల్లలు చాక్లెట్లు ఎక్కువగా తింటున్నారా ? అయితే జాగ్రత.. ఈ ప్రమాదాలు పొంచి ఉన్నట్టే..

Disadvantages of Chocolates: పిల్లలు బాధపడినప్పుడు లేదా ఏడ్చినప్పుడు చాక్లెట్లతో ప్రలోభపెట్టి తల్లిదండ్రులు వారిని ఒప్పించడం తరచుగా కనిపిస్తుంది. తల్లితండ్రులు ఇచ్చే ఈ అత్యాశ తర్వాత పిల్లలకు అలవాటు అవుతుంది.