మౌర్యుల పరిపాలనా కాలంలో... చంద్రగుప్త మౌర్యుడి సలహాదారుగా, రాజనీతిజ్ఞుడిగా, ఆర్థికవేత్తగా, భారత తత్వవేత్తగా.. గుర్తింపు పొందిన చాణక్యుడినే.. కౌటిల్యుడు అని కూడా అంటారు. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, జీవితం అనే అంసాలపై చాణక్యుడు ఎన్నో నీతి సూత్రాలు చెప్పాడు. వీటిని సువర్ణాక్షరాలుగా భావిస్తారు. ఆ సూత్రాల్లో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.