హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Christmas 2021: క్రిస్మస్ వేడుకలు.. ఆంక్షలు లేని 5 ఉత్తమ మార్గాలు..

Christmas 2021: క్రిస్మస్ వేడుకలు.. ఆంక్షలు లేని 5 ఉత్తమ మార్గాలు..

Virtual Christmas celebrations 2021: ఓమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు ఆంక్షలు విధించాయి. తమ క్రిస్మస్ పండుగను స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్న వ్యక్తులకు ఇది నిరాశ కలిగించింది. అయితే, మీరు చింతించకండి. ఇప్పుడు ఏ హానీ లేకుండా సులభంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవాలో తెలుసుకోండి. మీ క్రిస్మస్ ఈవ్‌ను స్నేహితులు, కుటుంబ సభ్యులతో వర్చువల్‌గా గడపడానికి ఇక్కడ 5 ఉత్తమ మార్గాలు ఉన్నాయి.

Top Stories