Car Sex: కారులో ఆ పని చేస్తున్నారా... ఈ 6 నిజాలు తెలిస్తే... ఇంకెప్పుడూ చెయ్యరు

Car Sex: కొంతమందికి ఆత్రం ఎక్కువ. అన్నీ అప్పుడే అయిపోవాలంటారు. కారులోనే కార్యం కానిచ్చేస్తారు. అలాంటి వాళ్లకు ఓ ఆరు నగ్న సత్యాల్ని పరిశోధకులు తెలిపారు.