Home » photogallery » life-style »

CAN WE EAT BANANA IN WINTER SEASON WHAT HEALTH EXPERTS SAYS AK

Banana Benefits: చలికాలంలో అరటి పండు తినొచ్చా ? తినకూడదా ?.. నిపుణులు ఏమంటున్నారు ?

Banana in Winter: అరటిపండు తినడానికి సరైన సమయం ఏది అనే దానిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. అయితే అరటిపండు తినడానికి ఉత్తమ సమయం మీ శరీరం యొక్క పోషక అవసరాలు, ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది.