నేటి కాలంలో భారతదేశంలో చాలామంది రొమ్ముక్యాన్సర్ బారిన పడుతున్నారు. సరైన అవగాహన లేని కారణంగా ఎంతోమంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అలాంటివారు.. ఈ కింది లక్షణాలు తెలుసుకోండి..
2/ 5
రొమ్ము ఆకారంలో స్పష్టమైన మార్పు కనిపిస్తే ఆలస్యం చేయొద్దు.. అకారణంగా బ్రెస్ట్ సైజ్ పెరిగితే ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలవాలి.
3/ 5
బ్రెస్ట్ నారింజ, ఎరుపు రంగులో మారితే అనుమానించాల్సిన అవసరం ఉంది.
4/ 5
అదే విధంగా స్రావాలు వస్తుంటే సమస్యను తేలిగ్గా తీసుకోకూడదు..
5/ 5
రొమ్ములో గడ్డలుగా అనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించాలి.