ఇక ట్రెడిషనల్ లుక్ గురించి చెప్పక తప్పదు. ఎందుకంటే వెడ్డింగ్ షాపింగ్ కాబట్టి ధక్ ధక్ గర్ల్ మాధురీ దీక్షిత్. అందమైన రంగు లెహంగా వేసుకున్నారు. ఒకవేళ మీ ఫ్రెండ్ లేదా రిలేటివ్స్ పెళ్లికి హాజరు కావడానికి ఈ లెహంగాను వేసుకెళ్లండి.(Image- Instagram-madhuridixitnene)