కృతి సనన్ కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయం సాధించారు. ఇప్పటికే అనేక చిత్రాల్లో ఆమె నటించారు.పలు తెలుగు సినిమాల్లోను ఆమె అరంగేట్రం చేశారు. ఇప్పటికే అనేక చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుంటున్నాయి. మెర్సిడెజ్ బెంజ్ మేబాజ్ జీఎల్ఎస్ 600 లగ్జరీ కార్ తీసుకున్నారు. త్వరలో ఇప్పుడు కొత్త ఇంటికి మారబోతున్నారు.-@kritisanon/Instagram
ప్రస్తుతం కృతి అనేక ప్రాజెక్టులు లైనగా చేస్తున్నారు. ఆమె త్వరలో వరుణ్ ధావన్‌తో ‘భేదియే’ చిత్రంలో కనిపించనున్నారు. ఇది కృతి కామెడీ హారర్ మూవీ. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అంతేకాదు డార్లింగ్ ప్రభాస్‌తో ‘ఆదిపురుష్’లో కూడా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆమె సీత పాత్రను పోషించనున్నారు. ఇక అక్షయ్ కుమార్‌తో ‘బచ్చన్ పాండే’, టైగర్ ష్రాఫ్‌తో ‘గణపత్’లో కనిపించనున్నారు.-@kritisanon/Instagram