కియారా అద్వానీ మెరిసే పసుపు రంగు దుస్తులలో చాలా అందంగా ,ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పొడవాటి గౌను డిజైన్, డీప్ నెక్‌తో కియారా చాలా సింపుల్ మేకప్ వేసుకుంది. జుట్టును కూడా డ్రెస్సుకు తగ్గట్టుగా అల్లుకుంది. Image Credit : Instagram/kiaraaliaadvani (Bollywood actress kiara Advani glamours fashion look to attract in party)
కియారా అద్వానీ ఇక్కడ బ్లూ కలర్ జంప్ సూట్ ధరించింది. లో నెక్‌తో ఉన్న ఈ ఫుల్ స్లీవ్ జంప్ సూట్లో కియారా చాలా అందంగా కనిపిస్తోంది. వేసవి పార్టీలకు ఇది సరైన ఎంపిక. ఇలాంటి దుస్తులు మీరు కూడా పార్టీలకు వెళితే ఈ డ్రెస్ సూపర్ గా కనిపిస్తుంది. Image Credit : Instagram/kiaraaliaadvani (Bollywood actress kiara Advani glamours fashion look to attract in party)