Home » photogallery » life-style »

BOLLYWOOD ACTRESS ALIA BHATT LEHENGA LOOK PERFECT FOR SUMMER FUNCTIONS RNK

బాలీవుడ్ నటి అలియా భట్ లెహంగా లుక్.. సమ్మర్ వెడ్డింగ్ ఫంక్షన్లకు పర్ఫెక్ట్ !

Alia bhatt lehenga look: అలియా భట్, రణబీర్ కపూర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. బీటౌన్‌లోని చాలా మంది నటీమణుల మాదిరిగానే అలియా భట్ కూడా ప్రముఖ డ్రెస్ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన లెహంగా ధరించి పెళ్లికూతురుగా మారనుందని సమాచారం. ఇది మాత్రమే కాదు, ఆమె ఇతర వివాహ కార్యక్రమాల కోసం మనీష్ మల్హోత్రా డిజైనర్ లెహంగాలో కూడా కనిపిస్తుంది. అలియా భట్ లెహంగా లుక్ చూద్దాం. అందులో ఆమె అందంగా ,ముద్దుగా కనిపిస్తుంది.