హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Work From Home: వర్క్ ఫ్రమ్‌ హోమ్ వల్ల ఉద్యోగులకు కొత్త సమస్యలు.. ఇలా అయితే కష్టమే..

Work From Home: వర్క్ ఫ్రమ్‌ హోమ్ వల్ల ఉద్యోగులకు కొత్త సమస్యలు.. ఇలా అయితే కష్టమే..

Work From Home: ఆఫీసులకు వెళ్తున్న ఉద్యోగుల్లో చాలామంది వెన్నునొప్పి, బాడీ పోశ్చర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు ఆర్థోపెడిక్ వైద్యులు, ఫిజియోథెరపిస్ట్‌లు వెల్లడిస్తున్నారు. అందుకు కారణం వర్క్ ఫ్రమ్‌ హోమ్‌లో అలవర్చుకున్న అలవాట్లను ఆఫీసులో కూడా కొనసాగించడమే.

Top Stories