Home » photogallery » life-style »

BLUE JAVA BANANA TASTES LIKE VANILLA ICE CREAM AND PHOTOS GONE VIRAL IN SOCIAL MEDIA SRD

Blue Java Bananas : ఈ నీలి అరటిపండ్లు తిన్నారా..? దీన్ని టెస్ట్ ఎలా ఉంటుందో తెలుసా..

Blue Java Bananas : సాధారణంగా మీరు ఆకుపచ్చ లేదా పసుపు అరటిపండ్లు చూసి ఉంటారు లేదా తిని ఉంటారు. కానీ, మీరు ఎప్పుడైనా ఈ కలర్ లో ఉన్న అరటి పండ్లు చూశారా. వీటి వల్ల లాభాలెంటి, టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.