Black Rice Health Benefits: నల్లబియ్యంతో అన్నం రోజు తింటే...ఎక్కువ కాలం జీవిస్తారట..

నల్లబియ్యంలో 18 రకాల అమైనో యాసిడ్లు, కాపర్, కెరోటిన్ వంటి ఎన్నో అత్యావశ్యక పోషకాలు ఉంటాయి. ఇందులో పోషకాలు అత్యధికంగా ఉండడం వల్లే దీన్ని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. అందులో యాంథో సైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్లు ఎక్కువగా ఉంటాయి.