Home » photogallery » life-style »

BLACK GRAM HELPS TO GROW HAIR 10 TIMES FAST RNK

శనగలతో ఇలా చేస్తే.. మీ జుట్టు 10 రెట్లు వేగంగా పెరిగి, అందంగా, మృదువుగా తయారువుతుంది..

నల్లశనగలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు, మీరు జుట్టుకు ప్రత్యేక శ్రద్ధ వహించడానికి ఈ శనగల సహాయం తీసుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఎ, ఐరన్, ప్రొటీన్ ,మాంగనీస్ అనేక జుట్టు సమస్యలను దూరం చేయడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. బ్లాక్ గ్రామ్ హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడం ద్వారా, మీరు తెల్ల జుట్టును తగ్గించడంతో పాటు జుట్టును పొడవుగా, మందంగా ,బలంగా మార్చుకోవచ్చు.