Black fungus: రోజూ ఈ జాగ్రత్తలు తీసుకోండి... బ్లాక్ ఫంగస్ రాకుండా చేసుకోండి

Black fungus: ఇండియాలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నా... అది అంటువ్యాధి కాదు కాబట్టి... కొంత ధైర్యంగా ఉండొచ్చు. మరి అది మనకు సోకకుండా రోజూ ఏం చెయ్యాలో తెలుసుకుందాం.